మనదేశంలో వ్యాక్సిన్ కనుగొనడంలో కీలక అడుగు పడింది
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. ఈ వ్యాధి ప్రబలిన దేశాల్లో 22లక్షలకు పైగా దీని బారిన పడగా...లక్ష 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంబిస్తుండగా మరెంతమందిని ప్రాణాలను హరిస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ సమయంలో అందరి దృష్టి దీనిక…